NZB: జిల్లాలో గోసంగి సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా వినోద్‌కుమార్ ఎన్నికయ్యారు. అంబేడ్కర్ ఆశయాలు, సిద్ధాంతాలకు కట్టుబడి గోసంగి జాతి విద్యా, ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా సతీశ్, కోశాధికారిగా హనుమంత్ ఎన్నికయ్యారు.
తెలంగాణ
గోసంగి సంఘం జిల్లా అధ్యక్షుడిగా వినోద్ కుమార్


