GDWL: ధరూర్ మండలం పెద్ద చింతరేవులలోని శ్రీ భీమరాయ ఆంజనేయస్వామి దేవాలయాన్ని ఆదివారం ఎంపీ డీకే అరుణ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి చల్లని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మనసారా కోరుకున్నారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ


