కోనసీమ: నిత్యకళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణానికి కాకినాడకు చెందిన దూబా మాధవ కృష్ణ దంపతులు రూ.1,08,000 విరాళాన్ని ఆదివారం ఆలయ ఛైర్మన్ దాట్ల రామకృష్ణంరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఛైర్మన్, అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయ పునఃనిర్మాణానికి భారీ విరాళం


