బాపట్లలోని నరాలశెట్టివారిపాలెం కోర్టు రోడ్డు సమీపంలో గుంత ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గుంతలను పూడ్చాలని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా కమిషనర్ హాసిని స్పందించి రోడ్డుకు మోక్షం కల్పించారు. ఆదివారం గుంత ప్రాంతంలో మురుగు నీటి పైప్‌లైన్ ఏర్పాటు చేసి ప్రజలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టినట్లు డీఈ కృష్ణారెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డుపై గుంతకు మోక్షం


