W.G: తిల్లపూడిలో మెగా CSR నిధులు రూ.50 లక్షలతో చేపట్టనున్న శ్మశాన వాటిక అభివృద్ధి పనులను ఆదివారం మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ఈ క్రమంలో గ్రామస్థులతో కలిసి మంత్రి స్వయంగా పలుగు, పార పట్టి చెత్తాచెదారం, పిచ్చిచెట్లను తొలగించారు. అనంతరం చెత్తను తరలించే ట్రాక్టర్‌ను స్వయంగా నడిపారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాక్టర్ నడిపిన మంత్రి నిమ్మల రామానాయుడు


