హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జుజ్జూరులో నీటి వనరుల క్లోరినేషన్ పరిశీలన

NTR: కలెక్టర్ ఆదేశాల మేరకు వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో అధికారులు నీటి పథకాన్ని సందర్శించి క్లోరినేషన్‌ను పరిశీలించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు అన్ని నీటి వనరుల్లో క్లోరినేషన్ చేయించి, నీటి ద్వారా వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. చికెన్ షాపులను పరిశీలించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని నిర్వాహకులకు ఎంపీడీవో రూపవతి సూచించారు.