ATP: రాయలసీమలో కరువు పరిస్థితులు వేళ ప్రాజెక్టుల నుంచి నీటి కేటాయింపులు పెంచి పంటలు, తాగునీటిని కాపాడాలని వైసీపీ అనంతపురం జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో లోటు వర్షపాతం వల్ల సాగు ఎండిపోతోందని, హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని విడుదల చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నీటి కేటాయింపులపై అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్


