SS: టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి సవిత పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బ్రిటీషర్లకు గుండె చూపించి పోరాడిన ధీశాలి ప్రకాశం పంతులు అని కొనియాడారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఆయన ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ప్రజాసేవా దృక్పథం నేటి తరానికి ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రకాశం పంతులు సేవలు ఆదర్శనీయం'


