ATP: కణేకల్లు క్రాస్‌లో మంత్రి నారా లోకేష్ పర్యటన ఏర్పాట్లను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు. ఆగస్టు 25న జరగనున్న పర్యటనను విజయవంతం చేసేలా పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పర్యటనకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
లోకేష్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్


