హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మొగల్తూరు విద్యార్థుల సత్తా

WG: అమరావతి ఛాంపియన్షిప్ 2026 జిల్లా స్థాయి పోటీలకు మొగల్తూరు శ్రీ పెనుమోత్స రంగరాజు ZP హైస్కూల్ విద్యార్థులు ఐదుగురు ఎంపికయ్యారు. నియోజకవర్గ స్థాయిలో రాణించి అర్హత సాధించిన వీరిని HM వర్ధమాన రవిశంకర సర్కార్ అభినందించారు. జిల్లా స్థాయి పోటీల్లోనూ సత్తా చాటి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు.