TPT: జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో సీఐ ఆధ్వర్యంలో ఎస్సైలు VPOsతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికలు, వినాయక చవితి పండుగ, ఇతర ముఖ్యమైన కార్యక్రమాల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, బందోబస్తు ఏర్పాట్లు, ఇతర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. శాంతి భద్రత అంశాలను చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
శాంతిభద్రతల పరిరక్షణపై సమీక్ష


