SKLM: లావేరు మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాలలో నిర్మిస్తున్న తాత్కాలిక తరగతి గదుల పనులను ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ . ఈశ్వరరావు ఆదివారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు
ఆంధ్రప్రదేశ్
నాణ్యతతో పనులు పూర్తి చేయాలి : MLA


