హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖకు కియా కంపెనీ రాబోతుందా..?

VSP: విశాఖకు కియా కంపెనీ రానున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కియా నుంచి భారీ ఎగుమతులే లక్ష్యంగా విశాఖ పోర్టు సమీపంలో EVల CKD అసెంబ్లీ, ఎగుమతి కేంద్రం ఏర్పాటు చేసే ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం కియా ముందు ఉంచింది. కియా ఈ ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు తెలిపింది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.