KDP: YCP బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కడపలోని YCP కార్యాలయంలో SC, ST అనుబంధ విభాగాల అధ్యక్షులు,నియోజకవర్గ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'వైసీపీ బలోపేతానికి కృషి చేయాలి'


