PPM: పార్వతీపురం పట్టణంలోని బైపాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ మన్యం బ్లడ్ సెంటర్‌ను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆదివారం ప్రారంభించారు. నిర్వాహకులు టీ.కే. ప్రకాశ్, జి. జగదీశ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కేంద్రాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించిన ఎమ్మెల్యే, ప్రజలకు అవసరమైన రక్త నిల్వలు, సరఫరా అందిస్తూ సేవలందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
న్యూ మన్యం బ్లడ్ సెంటర్ ప్రారంభం


