హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్లలో మందులు లేకుండా వైద్యం

బాపట్లలో ఉచిత ఆక్యు పంక్చర్ వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. రోటరీ క్లబ్ బాపట్ల ఆధ్వర్యంలో చెన్నైకు చెందిన వైద్యురాలు నీలిమా ప్రియదర్శిని ప్రజలకు వైద్య సేవలు అందించారు. ఈ శిబిరంలో ఎటువంటి మందులు లేకుండా కేవలం ఆక్యు పంక్చర్ ద్వారా ప్రజలకు నొప్పుల నుంచి విముక్తి కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు , క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.