హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం పంతులుకు సీఎం ఘన నివాళి

GNTR: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి ఆయనకు గౌరవం తెలిపారు. స్వాతంత్య్ర సమరంలో ప్రకాశం పంతులు పోషించిన కీలక పాత్రను సీఎం స్మరించుకున్నారు. ప్రజా సేవకు, దేశభక్తికి ఆయన జీవితం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.