ASR: రింతాడ గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు–2026కు సంబంధించి ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను ఆదివారం గ్రామ సచివాలయం వద్ద ప్రచురించారు. పంచాయతీ కార్యదర్శి అరుణ్‌కుమార్, స్థానిక నాయకుల సమక్షంలో జాబితాను విడుదల చేశారు. రింతాడ పంచాయతీలో 5,391 మంది ఓటర్లు ఉండగా, 14 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించారు.
ఆంధ్రప్రదేశ్
రింతాడలో డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాల జాబితా


