SS: పుట్టపర్తిలోని రెవెన్యూ భవన్ (ఎస్.ఆర్. శంకరన్ హాల్) లో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ తెలిపారు. మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లోనూ వినతులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. అర్జీదారులు ఆన్‌లైన్‌లో 'meekosam.ap.gov.in' ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్


