హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిన్నారులకు మంత్రి అభినందించిన

కోనసీమ: జై ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన కె.గంగవరంకి చెందిన గాయత్రి నృత్య అకాడమీ బృందాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం అభినందించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో 80 నిమిషాల్లో 30 దేశభక్తి గీతాలపై నృత్య ప్రదర్శన చేసి అకాడమీ రికార్డు సాధించింది. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.