PPM: గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి పంచాయతీ దర్శిని గ్రామానికి చెందిన బిడ్డిక దశరధి ఇల్లు నిన్న కురిసిన వర్తానికి ఆయన నివసిస్తున్న ఇంటి పైకప్పు, గోడ కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న స్దానిక ఆర్‌ఐ శివరామకృష్ణ ఆదివారం గ్రామానికి వెళ్లి ఆయనకు 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులను అందజేశారు. ఆలాగే పునరావసం కింద తాత్కాలిక వసతి ఏర్పాటు చేశామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బాధితుడికి నిత్యావసరాలు అందజేసిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్


