హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గజపతినగరం మండల చివరి సర్వసభ్య సమావేశం

VZM: గజపతినగరం మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఆఖరి మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ బెల్లన జ్ఞానదీపిక అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ జ్ఞాన దీపిక, జడ్పిటిసి గార తవుడులు మాట్లాడుతూ ఈ ఐదేళ్లలో తమకు సంపూర్ణ సహకారాలు అందించిన ఎంపీటీసీలు, అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. అన్ని పంచాయతీల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కృషి చేశామన్నారు.