కృష్ణా: రైతులు సకాలంలో పంటల బీమా చేయించుకోవాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. గత ప్రభుత్వంలో పసల్ భీమాలో సొసైటీలు చేసిన తప్పిదాలతో ఇన్సూరెన్సు డబ్బులు రైతుల ఖాతాలో జమ కావటం లేదనే భావనతో రైతులు ఈసారి ఇన్సూరెన్సు ప్రీమియం చెల్లించేందుకు ఆసక్తిగా లేరని తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ అంశంలో సహకార సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు బాధ్యతగా పని చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు బాధ్యతగా పనిచేయాలి'


