KDP: ఖాజీపేట (M) అచ్చన్నపల్లె–మిడుతూరు గ్రామాల మధ్య పంట పొలాల్లో 33/11 KV విద్యుత్ తీగలు చేతికందే ఎత్తులో ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. గతంలో తీగ తెగిపడిన ఘటనలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టినా శాశ్వత పరిష్కారం చూపలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై పలుమార్లు కథనాలు వచ్చినా విద్యుత్ అధికారులు పరిశీలించకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యకం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పొలాల్లో ప్రమాదకరంగా విద్యుత్ తీగలు


