ELR: ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాలపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు, ఫిర్యాదులను ఆగస్టు 26వ తేదీ వరకు స్వీకరిస్తామని ఉంగుటూరు ఎంపీడీవో మనోజ్ ఆదివారం తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 27 గ్రామ పంచాయతీల్లో 278 వార్డులకు 278 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ రూపొందించిన ముసాయిదా జాబితాను ఆయన పరిశీలించారు. డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు, ఆంజనేయులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాల స్వీకరణ


