హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజలకు సీఐ సూచనలు

NLR: శ్రావణమాసం నేపథ్యంలో వివాహాలు, గృహప్రవేశాలు తదితర శుభకార్యాలతో పాటు ఆలయాలకు వెళ్లే మహిళలు విలువైన బంగారు ఆభరణాలు ధరించి బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పొదలకూరు సీఐ వెంకట్రావు ఆదివారం సూచించారు. రద్దీ ప్రాంతాలను ఆసరాగా చేసుకుని ఆభరణాల చోరీలకు పాల్పడే అవకాశం ఉన్నందున మహిళలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు.