AKP: రోలుగుంట మండలంలోని 24 గ్రామపంచాయతీలకు సంబంధించిన ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు ప్రచురించారు. ప్రజల పరిశీలన కోసం జాబితాను అందుబాటులో ఉంచారు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అభ్యంతరాలు, సూచనలు ఉంటే నిర్ణీత గడువులోగా అందజేయాలని ఎంపీడీవో నాగేశ్వరరావు కోరారు.
ఆంధ్రప్రదేశ్
రోలుగుంటలో పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల


