KRNL: ఒంగోలులో జరిగిన 13వ రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్ ఉషూ పోటీల్లో కర్నూలు జిల్లా క్రీడాకారులు 18 పతకాలు సాధించారు. ఆదివారం కర్నూలులోని గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్‌లో బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేశ్‌గౌడ్ క్రీడాకారులను సత్కరించారు. జిల్లా నుంచి 8 మంది జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు జిల్లా సంఘం కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కర్నూలు ఉషూ క్రీడాకారుల సత్తా.. 18 పతకాలు!


