SS: పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ఆదివారం పరిశీలించారు. నోటీసుల పంపిణీ, ఆధార పత్రాల సేకరణ, బిఎల్ఓల రికార్డు నిర్వహణను స్వయంగా తనిఖీ చేశారు. నోటీసులు అందుకున్న పౌరులు నిర్ణీత గడువులోగా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
గడువులోగా విచారణకు హాజరుకావాలి: కలెక్టర్


