GNTR :ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 155వ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రకాశం పంతులు సాహసం చరిత్రలో చిరస్మరణీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రకాశం పంతులుకు పోలీసుల ఘన నివాళి


