GNTR: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని గుంటూరు కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌ఎస్‌కే ఖాజావలి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాభాయి, కలెక్టరేట్ ఏఓ మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం పంతులు అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రకాశం పంతులు సేవలు స్ఫూర్తిదాయకం'


