హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు యధావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

కోనసీమ: అమలాపురం కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమం రేపు యధావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలోనే కాకుండా ఆర్డీవో, ఎంపీడీవో, ఎమ్మార్వో, మున్సిపల్ కార్యాలయాలలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.