ATP: అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో ఆగస్టు 24న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. అర్జీదారులు పాత రసీదులతో హాజరై సమస్యలు విన్నవించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'రేపూ పిజిఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్'


