ELR: ఉంగుటూరు మండలంలోని 77 పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం జరిగింది. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్ఓలు అందుబాటులో ఉండి కొత్త ఓటర్ల నమోదును స్వీకరించారు. ఓటర్ నమోదు కార్యక్రమాన్ని తాహసిల్దార్ సన్యాసి రావు, ఎన్నికల డిటి సంధ్యా పరిశీలించారు. వెల్లమిల్లి బిఎల్ఓ రమణారావు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన అధికారులు


