హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అత్యవసర హెల్ప్ లైన్ నంబర్ల పై అవగాహన

SKLM: ఆమదాలవలసలోని రైతు బజారు వద్ద ఉన్న RTC బస్టాండ్‌లో ఆదివారం శక్తి టీమ్ -2 ఇంఛార్జ్ టి. అమ్మాజీ ఆధ్వర్యంలో శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి యాప్ డౌన్ లోడ్ విధానం, సైబర్ భద్రత, పోక్సో చట్టం, ట్రాఫిక్ నిబంధనలు గురించి వివరించారు. 112, 1098, 181, 1930 తదితర అత్యవసర హెల్ప్ లైన్ నంబర్ల వినియోగంపై అవగాహన కల్పించారు.