NDL: తిరుమల శ్రీవారిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఇందులో భాగంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని, భగవంతుని కృపతో మరింత ఉత్సాహంగా ప్రజాసేవ కొనసాగిస్తానని ఈమేరకు మంత్రి బీసీ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి బీసీ


