హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం పంతులు సేవలు చిరస్మరణీయం: ఉమా

NTR: బ్రిటిష్ పాలకుల తుపాకీకి గుండె ఎదురుగా నిలిచి “దమ్ముంటే కాల్చండి” అంటూ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చాటిన ధీరుడు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అయన జయంతి గొల్లపూడిలో చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో దేశం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన మహానీయుడు అని కొనియాడారు.