PLD: నకరికల్లు ఆర్ఎస్.కేలో బయో రిసోర్స్ ఇన్పుట్ సెంటర్ (BRC) పాయింట్ పర్సన్ల రెండు రోజుల శిక్షణ ముగిసింది. ముగింపు సభలో ఎన్ఎఫ్ఏ అప్పల రాజు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఎల్‌నినోను తట్టుకునేలా విత్తన గుళికలు, బహుళ పంటల విధానం పాటించేలా చూడాలన్నారు. FMT రామసుబ్బారెడ్డి, రేణుక దేవి, ఐసీఆర్పీలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్తు'


