TG: BCI చైర్మన్ వివాదాన్ని అనవసరంగా రాజకీయం చేస్తున్నారని BJP నేత, న్యాయవాది కరుణాసాగర్ అన్నారు. నల్సార్ విద్యార్థులు CJIని బాయ్‌కాట్ చేయడంతోనే ఈ సమస్య మొదలైందన్నారు. విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌పై జారీ చేసిన ఆదేశాలను BCI వెంటనే వెనక్కి తీసుకుందని తెలిపారు. 25L మంది లాయర్లకు ప్రాతినిధ్యం వహించే బీసీఐ చైర్మన్‌పై రాజీనామా కోసం ఒత్తిడి తేవడం తగదన్నారు.
వార్తలు
‘BCI రాజీనామా చేయాలనడం తగదు’


