SRPT: కోదాడ పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కార్యలయం నుంచి ఎర్రకుంట వాగు వంతెన వరకు రహదారి ప్రమాదకరంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా గుంతలు పడటంతో ప్రయాణానికి ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. నిత్యం ఇక్కడ వాహనాలు ఎక్కువ తిరుగుతండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
ప్రమాదకరంగా రోడ్డు.. ప్రయాణం ఎలా?


