ఈ ఏడాది ఎనిమిది లాంచ్ వెహికల్, శాటిలైట్ మిషన్లను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ తెలిపారు. మనుషులను అంతరిక్షంలోకి పంపి, సురక్షితంగా వెనక్కి తీసుకురావడం అత్యంత సంక్లిష్టమైనదని, అందుకే గగన్‌యాన్ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఈ ఏడాదే మానవరహిత, ఆ తర్వాత మానవసహిత ప్రయోగాలు ఉంటాయని వెల్లడించారు.
వార్తలు
‘త్వరలో గగన్‌యాన్ ప్రయోగం’


