HYD: పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ డాక్టర్ కోట నీలిమ సీసీ నగర్‌లోని శ్రీశ్రీశ్రీ నల్లపోచమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు పొందారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఆలయానికి వచ్చిన భక్తులతో ఆమె ముచ్చటించారు.
తెలంగాణ
నల్లపోచమ్మ ఆలయంలో కోట నీలిమ ప్రత్యేక పూజలు


