MDCL: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి క్రుపా కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన Expert ఫార్మసీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫార్మసీ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నమ్మకమైన సేవలు, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించడంలో సంస్థ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సమాజానికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఫార్మసీ కృషి చేయాలని ఆయన సూచించారు.
తెలంగాణ
Expert ఫార్మసిని ప్రారంభించిన ఎమ్మెల్యే


