JGL: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో TSCPSEU ఆధ్వర్యంలో సీసీఎస్ రద్దు, ఓపీఎస్ అమలుతో పాటు హక్కుల సాధన కోసం ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు జగిత్యాల జిల్లాలోని వివిధ మండలాల నుంచి ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో బస్సుల్లో హైదరాబాద్‌కు తరలివెళ్లారు.
తెలంగాణ
హైదరాబాద్‌కు తరలిన ఉపాధ్యాయులు


