హైదరాబాద్: 28°C
తెలంగాణ

సోమక్క కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ

MHBD: తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య మాతృమూర్తి పెదగాని సోమక్క ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వరంగల్ మాజీ ఎంపీ, ఫైనాన్స్ కమిషన్ రాష్ట్ర ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.