హైదరాబాద్: 28°C
వార్తలు

ఆధార్‌ కార్డు ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా?

ఆధార్‌ కార్డులో వివరాలను అప్‌డేట్ చేయడానికి UIDAI కొన్ని పరిమితులు విధించింది. జీవితంలో కేవలం రెండుసార్లు మాత్రమే పేరు మార్చుకోవచ్చు. అదేవిధంగా పుట్టిన తేదీ కూడా ఒక్కసారి మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది. లింగం (స్త్రీ/పురుష) కూడా ఒకేసారి మార్చుకునే వీలు కల్పించారు. అడ్రస్ మాత్రం ఎన్నిసార్లయినా అప్‌డేట్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి పరిమితి లేదు.