RR: శంషాబాద్‌లో ఆర్టీసీ బస్సులో కండక్టర్ తనపై దాడి చేశాడంటూ ఓ మహిళ కన్నీరు పెట్టుకుంది. మదన్‌పల్లి తండా వద్ద దిగేందుకు టికెట్ తీసుకున్నానని, అక్కడ బస్సు ఆపకుండా కొత్తూరు వద్ద నిలిపారని తెలిపింది. ఎందుకు ఆపలేదని ప్రశ్నించడంతో కండక్టర్ బూతులు తిడుతూ తనను కొట్టాడని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై అధికారులు స్పందించి విచారణ చేపట్టాలని కోరింది.
తెలంగాణ
ఆర్టీసీ బస్సులో మహిళపై కండక్టర్ దాడి


