JGL: నూతనంగా ఎన్నికైన సంఘమిత్ర శివాజీ యూత్ కార్యవర్గ సభ్యులు ఆదివారం జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. యూత్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు.
తెలంగాణ
నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే అభినందనలు


