హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రతిపక్షాల తీరుపై ముకేశ్ ఖన్నా ఫైర్

నీట్ వివాదంపై బాలీవుడ్ నటుడు ముకేశ్ ఖన్నా తీవ్రంగా మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలను కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. 'నీట్ వివాదంతో బొద్దింకల పార్టీలు పుట్టుకొచ్చాయి. ఇంట్లోకి బొద్దింకలు వస్తే బయటపడేస్తాం.. కానీ ఇక్కడ వాటిని పెంచుతున్నాం. ప్రతిపక్షాలు జాతి ప్రయోజనాలను పక్కనపెట్టి కేవలం ప్రభుత్వ వ్యతిరేకత కోసమే గుడ్డిగా పనిచేస్తున్నాయి' అని ఫైర్ అయ్యారు.