గ్లోబల్ టాలెంట్‌ను ఆకర్షించే స్థాయికి భారత స్పేస్ సెక్టార్ ఎదగాలని PM మోదీ ఆకాంక్షించారు. అంతరిక్ష రంగంలో కెరీర్ కోరుకునే ప్రపంచ యువత.. భారత స్టార్టప్స్, ఏజెన్సీల వైపు చూసేలా చేయాలని స్పేస్ స్టార్టప్స్ వ్యవస్థాపకులకు సూచించారు. టాలెంట్, రిస్క్ తీసుకునే సామర్థ్యం, తక్కువ ఖర్చుతో సాంకేతికత ప్రపంచస్థాయిలో భారత్‌కు గుర్తింపును తెస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
వార్తలు
‘ప్రపంచ యువత మనవైపే చూడాలి’


